జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో శుక్రవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జనసేన పార్టీ నాయకులు, శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కొకాన రవికుమార్ వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ గేదెల చైతన్య, మచిలీపట్నం కార్పొరేట్ పినిశెట్టి నాగ చాయార్, శీలం వెంకటరత్నం జనసేన లీగల్ సేల్, తాడికొండ పిఓసి విజయ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment