క్రియాశీల సభ్యుడు రామకృష్ణకి ప్రమాద భీమా చెక్ అందజేత

తుని: బెండపూడి క్రియాశీల సభ్యుడు రామకృష్ణకి పార్టీ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ చెక్ తొండంగి మండల జనసేన పార్టీ ఆఫీస్ లో అందించడం జరిగింది. మండల అధ్యక్షుడు బెండపూడి నాయుడు, బెండపూడి గ్రామ అధ్యక్షుడు కోరుకొండ శివ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ కో ఆర్డినేటర్ బుసాల మాణిబాబు, గ్రామ అధ్యక్షుడు కోలా వీరబాబు తొండంగి మండల కాపు నాడు యూత్ ప్రెసిడెంట్ యార్ర సాయి ప్రణీత్, సోము, సోమిసెట్టి శివ, అయ్యప్ప తదితర జనసైనికులు పాల్గొన్నారు.