జగిత్యాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బొల్లి రాము జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తు జనసేన పార్టీలో చేరాలనుకునే వారు పార్టీ క్రియా శీలక సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. ఇలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సభ్యత్వాలు చేసుకునేలా పార్టీని బలోపేతం చేసేలా కృషి చేస్తానని అన్నారు.