ఘనంగా అడబాల దొరబాబు పుట్టినరోజు వేడుకలు

పడమటిపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకులు అడబాల దొరబాబు పుట్టినరోజు సందర్భంగా మొగలి కుదురు సత్య సాయి అనాధాశ్రమలో 1500 విలువగల కిరాణా సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పంచదార చినబాబు పాల్గొన్నారు.