ఆదిపురుష్ ప్రభాస్ తల్లి పాత్రలో అలనాటి అందాల నటి!

వరుస పాన్ మూవీస్ చేస్తున్న ప్రభాస్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌశ‌ల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్. ఇక లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్, సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టించ‌నుంది. ఆగ‌స్ట్ 11, 2022 న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.