ఎయిమ్ ఫర్ సేవ అనాధాశ్రమంలో ఆహారం పంపిణీ

బొబ్బిలి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా లచ్చయ్యపేటలో ఉన్న ఎయిమ్ ఫర్ సేవ అనాధాశ్రమంలో బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, బొబ్బిలి ఎవేర్ ఫౌండేషన్ చైర్మన్ పెద్దింటి మనోజ్ కుమార్ (బాబీ) మరియు టౌన్ వైడ్ మెగా ఫ్యామిలీ ప్రెసిడెంట్, జనసేన సీనియర్ నాయకులు లంక రమేష్ ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ చెయ్యడం జరిగింది. ఇందులో ఉల్లి సంతోష్, బలగ ఆదిత్య కుమార్, పైలా హరి ప్రసాద్, జమ్మూ గణేష్, అక్కపొలు సాయి కిరణ్, గొల్లపల్లి జాన్, షేక్ బాబు, లెంక శంకర్ రావు , గౌరీ శంకర్, మనోజ్, మోహన్, మరియు బొబ్బిలి జనసైనికులు పాల్గొనడం జరిగింది.