గుడ్ ఫ్రైడే వేడుకలలో పాల్గొన్న అక్కల రామ మోహన రావు

మైలవరం: గుడ్ ఫ్రైడే (ఈస్టర్ పండుగ) సందర్బంగా కొండపల్లిలో యేసు ప్రభు సిలువ మోసిన అక్కల రామ మోహన రావు (గాంధి) ఇన్ ఛార్జ్ మైలవరం రాష్ట్ర అధకార ప్రతినిధి ప్రజలు అందరికి శుభాకాంక్షలు తెలిపారు.