వర్ధన్ అనాధాశ్రమంలో ఘనంగా అఖిల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు
- అఖిల్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు అన్నదానం, పండ్లు పంపిణీ
- పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ జనగామ జిల్లా
జనగామ: అఖిల్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వారి స్నేహితుడు నోబుల్ రాయి ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో చిన్నారులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నోబుల్ రాయి మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్ గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి, మను, నాని, రాజు ఆలకుంట్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-15-at-10.01.14-PM-1024x1024.jpeg)