జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసిన అక్కల రామ్మోహన్ రావు

మైలవరం: జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా మైలవరం నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇన్ ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధి) మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కలిశారు.