ఆకాశం కన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం కంది కుప్ప గ్రామంలో హార్ట్ ఎటాక్ తో మరణించిన ఆకాశం కన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నూకల దుర్గబాబు సంసాని పాండురంగారావు, బల్ల కుమార్, పితాని రాజు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.