ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదింటి మహిళలు స్వయం ఉపాధికై ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ మరియు శిక్షణ కొరకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాకినాడ ఎం.పి ఉదయ్ ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు అందరూ మీ ఏరియాలో ఉన్న మహిళలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించి ఈ పథకంకి అర్హతలు కలిగిన మహిళలు తమ యొక్క ధృవీకరణ పత్రాలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ హెల్పేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ ఈ పథకం గురించి తెలుసుకుని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Share this content:
Post Comment