ప్రాణం అంతా రక్తంలోనే ఉంది… రక్తదానం చేసి ప్రాణ దాతలుకండి

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, పెద్ద కొత్తపల్లి పంచాయతీ ప్రజలకు ఈరోజు నుంచి గర్భిణీ స్త్రీలకు గానీ, అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరం అయితే నాకు ఒక ఫోన్ మాట ద్వారా తెలియజేయండి. ఉచితంగా రక్తం 30 నిమిషాల్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. పెద్దకొత్తపల్లి పంచాయతీ ప్రజలు అందరూ గమనించాలని, 7893028941 నంబరుకు కాంటాక్ట్ చేయాలని కాకర్ల బాబాజీ తెలియజేశారు.