ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలి: కొరికాన రవి కుమార్

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో పార్లమెంట్ సమన్వయకర్త కొరికాన రవికుమార్ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశనికి శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల అధ్యక్షులు మరియు కార్యవర్గం హాజరవడం జరిగింది. పదేళ్ల తర్వాత మనం విజయం సాధించిన తర్వాత జరిగే మొదట ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయాలని అలాగే ప్రతి ఒక్క గ్రామం నుంచి అలాగే పంచాయతీ నుంచి జనసైనికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇన్చార్జిలందరూ ప్రముఖ పాత్ర పోషించాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.

Share this content:

Post Comment