నిడదవోలు, ఇటీవలి వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రిపై చేస్తున్న ఆరోపణలు సరికాదని, కందుల దుర్గేష్ సౌమ్యుడు, వివాద రిహితుడు, విద్యావంతులు, సుధీర్ఘ అనుభవం ఉన్న నాయకులు ఎమ్మెల్సీగా, జిల్లా అధ్యక్షులుగా, ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రిగా నిత్యం ప్రజా సమస్యలపై పరితపిస్తుంటారని, పర్యాటక మంత్రిగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, ఆయనకు వస్తున్న మంచి పేరు తట్టుకోలేక కొంతమంది కావాలనే వారిని విమర్శించడం మంచిది కాదని అన్నారు.
Share this content:
Post Comment