కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణని గెలిపించండి!

  • గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు

పాలకొండ నియోజకవర్గం: వీరఘట్టం మండలం, పెద్దూరు వివిధ గ్రామాల్లో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి “నిమ్మక జయకృష్ణ” గారిని గెలిపించవలసిందిగా మహాకూటమి నేతలు ఓటర్ మహా మహాశయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు నిమ్మక పాండురంగారావు, జనసేన పార్టీ, మండల పార్టీ నాయకులు సతివాడ వెంకటరమణ, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు ఉదయాన ఉదయ భాస్కర్, వీరఘట్టం మండల జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర, లింగాల చంటి, వజ్రగడ రవికుమార్, మత్స్య పుండరీకం, కడగల హరి, బి.పి నాయుడు మరియు, స్థానిక, జనసేన నాయకులు బిజెపి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.