నరసాపురానికి ఎక్కువ నిధులు కేటాయించండి: ఎమ్మెల్యే నాయకర్

రాబోయే 2027 గోదావరి పుష్కరాల్లో నరసాపురం నియోజకవర్గానికి ఎక్కువ నిధులు కేటాయించాలని నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గోదావరి వరదలు వచ్చిన సమయాల్లో నరసాపురం పట్టణం మొత్తం మునిగిపోతుందని గుర్తు చేశారు. కనుక పుష్కరాల్లో భాగంగా అధిక నిధులు కేటాయించి, నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Share this content:

Post Comment