అమలాపురం: యువశక్తి గోడ పత్రిక ఆవిష్కరణ

అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సూచనల మేరకు అమలాపురంలో పలుచోట్ల యువతను కలిసి
జనవరి 12వ తేదీ గురువారం రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే “యువశక్తి బహిరంగ సభ” గోడ పత్రిక ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీపుర పాలకకౌన్సిలర్లు గొల్లకోటి విజయలక్ష్మి, గండి దేవి హారిక, జిల్లా కార్యదర్శి సందడి శీను బాబు, సహాయ కార్యదర్శి చిక్కాల సతీష్, పొనకాల ప్రకాష్, కుంపట్ల రమేష్, వలవల చిన్న, పిండి రాజా, తూము రమేష్, గోర్తి పవన్, కానీపూడి రమేష్, నల్ల వరలక్ష్మి, గోకరకొండ లక్ష్మణరావు, సలాది దొరబాబు,నామాడి నాగరాజు, చాట్ల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.