భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ 66వ వర్థంతి సందర్భంగా అంబాజీపేట జనసేన ఘననివాళి

అంబాజీపేట బాస్ స్టాండ్ ఎదుట ఉన్న భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా వారికి ఘణనివాళులు అర్పించిన జనసేనపార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గౌ. శిరిగినీడి వెంకటేశ్వరరావు విచ్చేసి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమర యోధులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి ఆర్ అంబేద్కర్ దళిత బడుగు బలహిన వర్గాలు వికాసానికి పాటుపడిన మహనీయులు అని వారి ఆలోచనా విధానాలను పూర్తి స్థాయిలో జనసేన పార్టీ ఆదినేత గౌ.శ్రీ పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ సిద్ధాంతాలు పూర్తిగా శ్రీ అంబేద్కర్ ఆలోచనా విధానాలతో పుట్టుకొచ్చినవని అమలు చేయాలని ప్రజా క్షేత్రంలో అడుగు అడుగున అంబేద్కర్ ఆశయాలను, లక్ష్యాలను ప్రజలతో మమేకమై రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కార్యకర్తల ద్వారా హితబోధన కార్యక్రమని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు దొమ్మేటి సాయి కృష్ణ సమావేశంలో…. పాల్గొన్న నాయకులు తొండవరం గ్రామ సర్పంచ్ శ్రీ పేరాబత్తుల దొరబాబు, మాచవరం గ్రామ ఉపసర్పంచ్ శ్రీ సుంకర పేరయ్య నాయుడు, శ్రీ దిగుమర్తి చిట్టిబాబు, శ్రీ చింతపల్లి సితారామ ప్రసాద్, శ్రీ తోట బుజ్జ, శ్రీ పత్తి దత్తుడు, శ్రీ అరిగెల సూరిబాబు,
శ్రీ ములపర్తి రమేష్, శ్రీ రవణం విజయ్, శ్రీమద్ధింశెట్టి విజయ్, శ్రీ యర్రంశెట్టి నాగేంద్ర, శ్రీయర్రంశెట్టి జగధిష్, శ్రీ మట్టపర్తి సోమేశ్వరరావు, శ్రీ నెల్లి సత్యనారాయణ, శ్రీ క్రాప దుర్గారావు శ్రీ బండారు మౌళి, శ్రీ మేడీద శ్రీను, శ్రీ కొప్పినీడి సాయి సూర్య శ్రీ తోట బాబీ, శ్రీ పేరాబత్తుల నరశింహరాజు, శ్రీ మంథా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.