రాజానగరంలో ఘనంగా అంబేద్కర్ జయంతి

భారత రాజ్యాంగ నిర్మాత, బహుజన ఆశాజ్యోతి బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పలు చోట్ల ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.

  • రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరైన జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి తీన్మార్ డప్పులతో అఖండ స్వాగతం పలికిన కలవచర్ల గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.
  • రాజానగరం మండలం ఫరిజల్లిపేట గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరై అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మితో భారీగా వీరమహిళలు పాల్గొన్నారు.
  • రాజానగరం మండలం పాత వెలుగుబంధ గ్రామంలో డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలలో గ్రామ ప్రజల కోలాహలం నడుమ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు కుందూరి ఆనందరావు, కుందూరి అర్జున్, కుందూరి అనిల్, కుందూరి బాలుప్రకాష్, కుందూరి వెంకన్న, కొండ్రు ఏసు, కొండ్రు చంటి, కందుకూరి వెంకట్రావు, మోర్త పండు, మోర్త పాపారావు, మోర్త ఇషాక్, రామవరపు భూరయ్య, రామవరపు చరణ్, వేముల వెంకట్రావు, వేముల నాగేశ్వరరావు, వేముల నాగభూషణం, రామవరపు శ్రీను, రామవరపు రామకృష్ణ, కొండ్రు పెద్దయేసు, వేముల భాస్కరరావు, వేముల వంశీ, కొండ్రు అప్పన్న, కొండ్రు శ్రీను, వేముల నాగభూషణం, వేముల చందు, కొండ్రు చినయేసు, కొండ్రు అప్పన్న, రామవరపు వెంకట్రావు, రామవరపు రాజశేఖర్, రామవరపు రాజు, రామవరపు సురేంధర్, వేముల అరవాలు, రామవరపు ఆనందపాల్, రామవరపు రమేష్, కొండ్రు ధర్మరాజు, కొండ్రు దుర్గాప్రసాద్, కొండ్రు భూరయ్య, కొండ్రు రాజు, కొండ్రు సుధీర్, వేముల వెంకట్రావు, రామవరపు గంగరాజు, రామవరపు చిన్ని, కొత్తపల్లి రఘు, మన్యం శ్రీను, బద్దిరెడ్డి దొర, మిరియాల సాయి, నాతిపాం దొరబాబు, అడ్డాల దొరబాబు, సుంకర బాబ్జి, తోట అనిల్ వాసు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), ముక్కుపాటి గోపాలం, నల్లమొల్లు సోమరాజు, నాతిపాం పద్మారావు, ఎడవెల్లి కలవ సుందర్రావు, నాతిపాం రాజు, నాతిపాం తేజ, నాతిపాం పద్మారావు, బదలా వీరవెంకటరావు, యడవిల్లి కలవయ, నాతిపాం సుబ్బారావు, సానపు సుదర్శన్, పరిమి రామకృష్ణ, గల్లా శ్రీను, మేడిశెట్టి రమణయ్య, నాతిపాం చింటు మరియు జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.