సింగనమల జనసేన ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సింగనమల నియోజకవర్గం: బుక్కరాయసముద్రం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిచడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశయాలు సిద్దంతాలు ఎల్లవేలలా కొనసాగించాలి. ఈ కార్యక్రమములో నియోజకవర్గ ఇంచార్జి కొరకు మురళీకృష్ణ, జిల్లా ఉపాధ్యాయులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, కృష్ణమూర్తి, జిల్లా కార్యక్రమల కమిటీ సబ్యులు సంతోష్ మరియు బుక్కరాయసముద్రం కన్వీనర్ ఎర్రి స్వామి, నార్పల మండల అధ్యక్షులు రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు సాకే మునీంద్ర, తోట మోహన్, శ్రీకాంతరెడ్డి, తాహిర్, గార్ల దిన్నె మండల ఉపాధ్యక్షులు సోము, కార్యకర్తలు తేజ, రాజేష్, రవి త‌దిత‌రలు పాల్గొన్నారు.