ఏలూరు జిల్లా కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలు సభా ప్రాంగణంలో జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ వారి ఆధ్వర్యంలో జరిగిన బి.ఆర్.అంబేద్కర్ 134 వ జయంతి వేడుకకు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న పుర ప్రముఖులు, ఎస్సీ నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment