అమలాపురం జి వి మాల్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. డా.బి ఆర్ అంబేద్కర్ కు జి వి మాల్ సిబ్బంది ఉద్యోగులు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం లో జివి మాల్ బిల్డింగ్ యజమాని మండేల బాబీ, బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, జి వి మాల్ మేనేజర్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment