33వ వార్డులో అంబేద్కర్ జయంతి వేడుకలు
విశాఖ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా 33వ వార్డ్ ఎస్సి కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘననివాళి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి జివిఎంసి ఫ్లోర్ లీడర్ జనసేన పార్టీ, దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ (జికె), వార్డు నాయకులు బాలాజీ, ఆకుల రాజు, సంతోష్, రామచంద్రరావు, జనసైనికులు, వీరమహిళలు మరియు ముఖ్యంగా ఎస్సీ కాలనీ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-7.32.26-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-7.32.29-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-7.32.28-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-7.32.27-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-14-at-7.32.27-PM.jpeg)