యల్లనూరు జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

యల్లనూరు, డా.బి.ఆర్.అంబెడ్కర్ గారి 131 జయంతి సందర్బంగా.. యల్లనూరు జనసేన పార్టీ అద్వర్యంలో.. యల్లనూరు మండల అధ్యక్షుడు పి. చిన్న శ్రీరామ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.