ఘనంగా అంబేద్కర్ విగ్రహావిష్కరణ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, పాలకొండ మండలం, వెలగవాడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు & ఏపీ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గర్భాన సత్తిబాబు, చోడవరం జనసేన ఇంచార్జ్ పి.వి.ఎస్.ఎన్ రాజు, విశాఖ జివిఎంసి కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అతిధిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహదాత డర్రు సత్యం స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment