అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో బాబా సాహెబ్ డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం పెదమైనవాని లంక గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన టీడీపి, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, సతీమణి శ్రీమతి సునీత, వారి కుమార్తె చిరంజీవి శ్రీయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో వర్ధనపు ప్రసాద్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వట్టిప్రోలు సతీష్, గుబ్బల మార్రాజు, గన్నాబత్తుల వల్లభరావు, నిప్పులేటి తారకరామారావు, కూనపరెడ్డి రామకృష్ణ, కుసుమ కిరణ్, బెల్లంకొండ నాయుడు, రాజీవ్, పాకెర్ల కిరణ్, కప్పల నిఖిల్ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.