షాబుకారి లంగర్ ఉరుసు ఉత్సవంలో పాల్గొన్న అమ్మిశెట్టి వాసు

విజయవాడ తూర్పు నియోజకవర్గం: శ్రీ అల్తాఫ్ రాజా బాబా ఆహ్వానం మేరకు కొండపల్లిలో వెలసి ఉన్న హజరత్ సయ్యద్ షాబుకారి రహమతుల్లా అలైహి వారి 427వ ఉరుసు సందర్భంగా.. షాబుకారి లంగర్ ఉరుసు మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు.