బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన అమ్మిశెట్టి వాసు

విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ తారకరామా నగర్ లో గడప గడపకి వైసిపి కార్యక్రమంలో తమ ఇంటి వద్దకు వచ్చిన వైసీపీ ఇంచర్జ్ దేవినేని అవినాష్ ని అడిగిన ముస్లిం మహిళలు ఫాతిమా, అమిర, రమిజ లపై కారంతో రాళ్లతో దాడి చేసిన సంఘటనలో బాధితులపైనే 17 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పొక్సో కేసు పెట్టాలని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. పోలీసు అధికారులు సచివాలయం అధికారులు ని ప్రయోగించి వైసిపి నాయకులు వేధింపులు కారణంగా వారిలో ఒక ముస్లిం సోదరి నిన్న కలత చెంది గుండె ఆగిపోయి మరణించడం జరిగింది. జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు.