అంబేద్కర్ కు ఆముదాలవలస జనసేన ఘన నివాళి

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జనసేన పార్టీ నాయకులు కొత్తకోట. నాగేంద్ర,ఎంపీటీసీ. అంపిలి. విక్రమ్ ఆధ్వర్యంలో ఆముదాలవలస లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని జై భీమ్ అనే నినాదాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.