యాక్సిడెంట్ గాయపడిన వృద్ధుడిని హుటాహుటిన జనసేన అంబులెన్స్ లో హాస్పటల్ కు తరలింపు
రాజానగరం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన వృద్ధుడికి ప్రమాదం జరగ్గా స్థానికులు వెంటనే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో నడిచే ఉచిత అంబులెన్స్ కు కాల్ చేయగా ఐదు నిమిషాల్లో అంబులెన్స్ అక్కడకు చేరుకుని ప్రమాద బాధితుడిని సురక్షితంగా హాస్పటల్ తరలించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-09-at-11.12.08-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-09-at-11.12.09-1024x462.jpeg)