సిపిఐ నారాయణ పై కేసు నమోదు చేసిన అనకాపల్లి మెగా ఫాన్స్

అనకాపల్లి: సిపిఐ నారాయణ మెగాస్టార్ చిరంజీవి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నారాయణ మీద కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతూ అనకాపల్లి మెగా ఫాన్స్ పట్టణ టౌన్ సిఐ కి ఫిర్యాదు చేయడం జరిగింది.