చేనేత కార్మికుడు గంగాధర్ గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఇంటిపల్లి ఆనందరాజు

చింతలపల్లి గ్రామ చేనేత కార్మికుడు పిచ్చుక గంగాధర్ నూతన గృహ ప్రవేశం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గణశాల రామరాజు, పిప్పళ్ల లక్ష్మణరావు, ఇంటిపల్లి నాని, లంకలపల్లి రమేష్, అద్దేపల్లి గోపి, పలివెల రమేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జన సైనికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.