ఉగాది సందర్భంగా వృద్ధులకు బట్టలు అందజేసిన అనపర్తి జనసేన
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, కడకుదురు గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా జనసేన నాయకులు మేడిశెట్టి గంగాధర్ చేతుల మీదగా వృద్ధులకు బట్టలు, ఫ్రూట్స్, భోజనం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుంకర బుజ్జి, చోడచని రాజు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-02-at-1.15.04-PM.jpeg)