అన్న వితరణ చేసిన మోటూరి

అమలాపురం, శుభకార్యాలలో మిగిలిన భోజనాలు కార్యక్రమాల్లో భాగంగా మమ్మిడివరఒ మండలం తానెలంక వాస్తవ్వ్యులు మమ్మిడివరఒ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు గోదసి పుండరిష్ ఒక కార్యక్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మిగిలిన భోజనాలు ఉన్నాయని వాళ్లు మోటురి వెంకటేశ్వరరావుకి ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడికి వెళ్లి వారి సమక్షంలో భోజనాలు ప్యాకింగ్ చేసి టాటా ఏస్ పై వెయ్య పదహారు(1016) మందికి అమలాపురం పట్టణంలో అలాగే హరి మనోవికాస కేంద్రంలో అలాగే అమలాపురం పట్టణ పలు వీధుల్లో సాధువులకు, అనాధలకు, వృద్ధులకు, పేదవాళ్లకు మొత్తం భోజన పోట్లాలు పంచి పెట్టడం జరిగింది.