ఓబులేష్ ఆధ్వర్యంలో అన్నదానం

నంద్యాల జిల్లా, అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీ లక్ష్మి నరసింహ వికలాంగుల సేవాసమితి సర్వజన అన్నసత్రం నిర్వాహకులు ఓబులేష్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయిన నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు చందు మరియు రాంకుమార్. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వికలాంగులు ఓబులేష్ ని అభినందించి మా వంతు సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సర్దార్ రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment