జనసేన మత్స్యకార వికాస విభాగంలో మరికొందరి నియామకం

జనసేన మత్స్యకార వికాస విభాగంలో మరికొందరి నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నవారు మత్స్యకారుల సంక్షేమానికి వారి అభ్యున్నతికి పాటుపడాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

డాక్టర్ మూగి శ్రీనివాసరావు – ప్రధాన కార్యదర్శి

కార్యవర్గ సభ్యులు:
గరికిన సురేష్
చొక్కా కాశీ ఈశ్వరరావు
గనగాల రాజు
కర్రి అప్పలరాజు
పొతాబత్తుల రాంబాబు
ఉమ్మడి సంజీవ రావు
కరిమద్దెల భాస్కరరావు
కొక్కిలగడ్డ నాగ వర్మ
జానా వెంకటరావు
పెమ్మాది కిరణ్ కుమార్