గొంతేలమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి: మంగళవారం ఉదయం స్థానిక 32 వార్డు జనసేన నాయకులు పండు ఆహ్వానం మేరకు.. 32వార్డ్ గ్రామ దేవత అయిన గొంతేలమ్మ అమ్మవారిని రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ దర్శించుకున్నారు.