డిజిపి హరీష్ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) హరీష్ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, మా కుటుంబానికి చిరకాల పరిచియస్తుడు, ఆయనని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆంథ్రప్రదేశ్ టిడ్కో గృహ సముదాయలకు పోలీసు స్టేషన్లు, డ్రోన్, సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షణ వంటి సౌకర్యాలు మంజూరు చేయాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించడం జరిగింది.

Share this content:

Post Comment