నరసాపురం జనసేన మండల యువత కమిటీ నియామకం

నరసాపురం నియోజకవర్గం, నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం మండల యువత కమిటీని నియమించారు. ఈ కమిటీలో మండల యువత అధ్యక్షులుగా పసుపులేటి గణేష్ (అభి)ని నియమించారు. మండల యువత ఉపాధ్యక్షులుగా పులపర్తి వంశీ, కౌరు మురళి, కర్ర సూర్య తేజ, తోట అంజి, మల్లాడి రాజేంద్రప్రసాద్, కుసుమ కిరణ్ లను నియమించారు. మండల యువత ప్రధాన కార్యదర్శులుగా గొర్ల వీరన్న, కొల్లాటి సూర్య ప్రకాష్, పోలిశెట్టి రవి ప్రసాద్, ముద్దాల సుధాకర్, గుబ్బల వంశీ, తిరుమాని సురేష్ మరియుమండల యువత కార్యదర్శులను, సంయుక్త కార్యదర్శులను మరియు సభ్యులను ప్రకటించారు.