ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన కమిటీ నియామకం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీ సైదల శ్రీనివాస్ ల సూచనల మేరకు పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యువజన విభాగం కార్యవర్గాన్ని ప్రకటిస్తున్నానని, రానున్న రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను కూడా పూర్తిస్థాయిలో వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నాము. రానున్న ఎన్నికల్లో విజయం లక్ష్యంగా పనిచేయనున్నామని వంగ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నూతన యువజన కమిటీ వివరాలు

  1. మైదం అనీల్ కుమార్ అధ్యక్షులు
  2. మల్లంపల్లి విష్ణు వర్ధన్- ప్రధాన కార్యదర్శి
  3. అవునూరి రమేష్ ఉపాధ్యక్షులు
  4. పిట్టల సుధాకర్ – ఉపాధ్యక్షులు
  5. మడుగుల శ్యామ్ సుందర్- ఉపాధ్యక్షులు
  6. కలగూర ప్రసన్న కుమార్ – ఆర్గనైజింగ్ సెక్రటరీ
  7. కందారపు సురేష్ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ
  8. జంబోజు హరి ప్రసాద్ సెక్రటరీ
  9. యలసాని విజయ్ కుమార్ సెక్రటరీ
  10. పడాల శివ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
  11. సందీప్ పాలమర్ల ఎగ్జిక్యూటివ్ మెంబర్
  12. నిమిషకవి విక్రమ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
  13. రామోజీ వార్ గంగా ప్రసాద్- ఎగ్జిక్యూటివ్ మెంబర్.
  14. గద్దల అనిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
  15. గంధం అఖిల్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
  16. పడమటింటి శ్రీనివాస్- ఎగ్జిక్యూటివ్ మెంబర్
  17. చిప్పకుర్తి కిరణ్ – ఎగ్జిక్యూటివ్ మెంబర్
  18. చిప్పకుర్తి రంజిత్ ఎగ్జిక్యూటివ్ మెంబర్
  19. దర్శనాల వంశీ ఎగ్జిక్యూటివ్ మెంబర్
  20. సాలిగంటి శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్