ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన యువజన విభాగ కమిటీ నియామకం

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజల్లోకి బలంగా పార్టీని తీసుకువెళ్లాలనే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ శ్రీ మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ కోసం తొలి నుండి కష్టపడిన యువ జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్దే ప్రణాళికతో జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన పార్టీ యువజన విభాగం కార్యవర్గాన్ని ప్రకటించారు. రానున్న రోజుల్లో మండల, నియోజకవర్గ స్థాయి యువజన కమిటీలను కూడా పూర్తిస్థాయిలో వేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నామని, రానున్న ఎన్నికలో విజయం లక్ష్యంగా పనిచేయనున్నామని జనసేన పార్టీ తెలంగాణ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ వంగా లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.

జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన విభాగం.

  1. రామగిరి శివ సాయి అధ్యక్షులు
  2. పున్నం రాంబాబు – ఉపాధ్యక్షులు
  3. ఈట విద్యా సాగర్ – ఉపాధ్యక్షులు
  4. జూలకంటి కార్తిక్ – ఉపాధ్యక్షులు
  5. కారింగు కుమారస్వామి గౌడ్ – ప్రధాన కార్యదర్శి
  6. పెద్దపొంగు కిషోర్ ఆర్గనైజింగ్ – సెక్రటరీ
  7. చిమట సాయిరాం – ఆర్గనైజింగ్ సెక్రటరీ
  8. కాలకోటల నవీన్ – సెక్రెటరీ
  9. రాంపల్లి అనిల్ కుమార్ – సెక్రటరీ
  10. కందుకూరి సైదులు – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  11. మామిడి జానయ్య – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  12. కందికంటి సంజీవ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  13. వెంపటి పరమేష్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  14. ఆవుదొడ్డి పవన్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  15. రావుల సతీష్ -ఎక్సిక్యూటివ్ సభ్యులు
    16 . కమ్మంపాటి మహేష్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  16. బాణోత్ సాయిరాం – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  17. ముదుసు సురేష్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  18. మాలోత్ లచ్చిరామ్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు
  19. గుగులోత్ కళ్యాణ్ – ఎక్సిక్యూటివ్ సభ్యులు