త్వరలో కె.ఎస్.ఎస్ కమిటీల నియామకం

అమలాపురం, జనసేనకి అనుబంధ సంస్థ కాపు సంక్షేమ సేన యువత విభాగం కార్యవర్గం విస్తరణలో భాగంగా డాక్టర్ బి.అర్.అంబెడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ కమిటీ మరియు మండలాల కమిటీలకుగాను జిల్లా అధ్యక్షులు డి.ఎస్.ఎన్ కుమార్ పరిశీలించి త్వరలో కమిటీలు నియామకం చేపట్టానున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోలకోటి చిన్నా, సంయుక్త కార్యదర్శి బల్లా ప్రసాద్, అల్లవరం మండల అధ్యక్షులు ఆర్.కె నాయుడు పాల్గొన్నారు.