ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాచపల్లి గ్రామకమిటి నియామకం

ప్రత్తిపాడు జనసేన పార్టీ ఇన్చార్జి వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మండల అధ్యక్షుడు రామకూర్తి కామేశ్ అధ్యక్షతన ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామంలో జనసేన సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీ వేయడం జరిగింది. దీనిలో భాగంగానే జనసేన పార్టీ ప్రత్తిపాడు మండల జనరల్ సెక్రటరీగా గ్రంధి రాజు విశాల్,
గ్రామ కమిటీ జనసేన పార్టీ అధ్యక్షులుగా గాధం భీమరాజు,
గ్రామ కమిటీ జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా ఉల్లి నాని,
గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శిగా పిల్లి బాబి, చింతపల్లి వెంకటేష్,
గ్రామ కమిటీ ఆర్గనైజర్ సెక్రటరీగా కేశవరపు దుర్గాప్రసాద్,
గ్రామ కమిటీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పిల్ల వినోద్,
గ్రామ కమిటీ జాయింట్ కార్యదర్శిగా నిడిబ్రోలు రాజ, గొంపా సోమరాజు,
గ్రామ కమిటీ ప్రచార కార్యదర్సులుగా పెదిరెడ్డి పెద్దకాపు, షేక్ రెహమాన్, నిడిబ్రోలు దిలీప్, బత్తుల శివ, కంబాల సుధీర్, పెదిరెడ్డి విష్ణు, శివలంక శివ, గుండ్రాజ కోటి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు పెంటకోట మోహన్, జిల్లా కార్యదర్శి నల్లల రామకృష్ణ, జిల్లాపార్టీ కార్యక్రమాల నిర్వహణ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండలం అధ్యక్షులు గాబు సుభాష్, ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన నాయకులు పట్టిసం ప్రసాద్, ఏలేశ్వరం మండలం జనరల్ సెక్రెటరీ గంగిరెడ్ల మణికంఠ, ఇతర జనసైనికులు పాల్గొన్నారు.