ది కృష్ణ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అభినందన సభ

విజయవాడలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి వీర ఈశ్వరరావు అల్ ఇండియా లారీ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ నుంచి ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమితులు అయిన సన్మానసభ లో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి వాకపల్లి స్వామి నాయుడు మరియు అమలాపురం టిప్పర్ అసోసియేషన్ అధ్యక్షులు కల్వకొలను బాబి పాల్గొన్నారు.

Share this content:

Post Comment