Telangana: జనసేన విద్యార్ధి విభాగంలో పనిచేయాలని ఉందా..?

తెలంగాణ జనసేన విద్యార్ధి విభాగంలో పనిచేయాలని ఉందా..? తెలంగాణ జనసేన విద్యార్థి విభాగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ https://t.co/U2E26EcoT9 అప్లికేషన్ ద్వారా ఈ నెల 21వ తేదీ లోపు రిజిస్టర్ చేసుకొని 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద జరిగే సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలియపరచడం జరిగినది.