మైనార్టీ యువతి వివాహానికి అరికేరి జీవన్ కుమార్ ఆర్థిక సాయం
గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు పట్టణంలోని స్థానిక హంపయ్య కాలనీ నందు నివాసం ఉంటున్న ముస్లిం మైనారిటీ సోదరుడు దాదు వారి సోదరీ వివాహానికి తన వంతు సాయంగా గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-07-at-7.31.18-AM-1024x580.jpeg)