ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన అరవింద్ ధర్మపురి

తెలంగాణ, కోరుట్ల నియోజకవర్గం శాసనసభ జనసేన-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తూ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కుల రాజేందర్, జగన్నాథ్ రాజశేఖర్, గంగం అజయ్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది.