జనసేన జనవాణిలో భాగంగా ప్రజా సమస్యల ఫిర్యాదుల పెట్టె ప్రారంభం

విశాఖ పశ్చిమ నియోజకవర్గం: జనసేన జనవాణిలో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, 61వ వార్డు, మల్కాపురంలో ఆదివారం జనసేన నాయకులు ములంపాక అప్పారావు, దుంగా దేవన్ రాజు, ముప్పిన ధర్మేంద్ర చేతుల మీదుగా ప్రజా సమస్యల ఫిర్యాదుల పెట్టె ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ప్రేమ్ కుమార్, వంశీ, సంతోష్, మోహన్, కాకి సంతోష్, ఉదయ్ తదితరులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2023-06-11-at-4.09.29-PM-1024x768.jpeg