సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన అతికారి దినేష్

రాజంపేట పార్లమెంటు టిడిపి నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యంని ఆయన నివాసంలో రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, బొకేతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి శ్రీనివాసులు, కొట్టే శ్రీహరి, గుగ్గిల నాగార్జున, జగిలి ఓబులేష్, కొత్తూర్ వీరయ్య ఆచారి, కొండల గారి రవి, నేతి వెంకటేష్, నరసింహ చారి, గుగ్గిల వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.