సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెంలో వ్యక్తిపై దాడి..

తూర్పుగోదావరి, రాజోలు: అంతర్వేదిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా బరిలో ఉన్న గంటా చంద్రకళ సమీప బంధువు విప్పర్తి పవన్ కుమార్ (27) పై కత్తి తో దాడి..

శరీరంపై ఇష్టానుసారం 7 చోట్ల పొడవడంతో తీవ్ర రక్త స్రావం పరిస్థితి విషమం..

108 సమయానికి రాక పోవడంతో సొంత కారులో హుటాహుటిన రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు..

ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం అమలాపురం తరలింపు..